పిల్ల నువ్వు లేని జీవితం సినిమాతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది రెజీనా.

ఆ తరువాత పలు సినిమాలో నటించి మంచి పేరు సంపాదించుకుంది.

ఒక్క టాలీవుడ్ లోనే కాకుండా ఇతర బాషలలో పలు సినిమాలతో సందడి చేస్తుంది.

తాజాగా ఆచార్య సినిమాలో స్పెషల్ సాంగ్ తో మరోసారి అందరిని ఆకట్టుకుంది.

తాజాగా ఆహా ద్వారా ఓటిటి లోకి ఎంట్రీ ఇవ్వనుంది ఈ అమ్మడు..