జనవరి 1 నుంచి బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫీషియెన్సీ (బీఈఈ) నిబంధనలు అమల్లోకి వచ్చాయి
దేశంలో రిఫ్రిజిరేటర్ల ధరలు 5 శాతం వరకు పెరిగే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు వెల్లడి
కొత్త నిబంధనల అమలుతో మోడల్‌ను బట్టి 2 నుంచి 5 శాతం ధర పెంపు
ఫ్రాస్ట్ ఫ్రీ మోడళ్లకు ఇక నుంచి స్టార్ లేబుల్ వేయడం తప్పనిసరి
బడ్జెట్‌కు ముందే ఈ ధరలు పెరిగే అవకాశం