డయాబెటిక్ పేషెంట్లకు వంకాయ చాలా ఉపయోగకరంగా ఉంటుంది
ఇది రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడానికి పనిచేస్తుంది
పిండి పదార్థాలు లేని కూరగాయ కావడంతో.. మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఇది ఉపయోగకరంగా ఉంటుంది
అంతేకాదు.. వంకాయ కొలెస్ట్రాల్ ఫ్రీ కూరగాయ. ఇది గుండె ఆరోగ్యాన్ని కూడా సంరక్షిస్తుంది
ఇందులో తక్కువ గ్లైసెమిక్ ఉంటుంది. ఇతర కార్బ్-రిచ్ ఫుడ్స్‌తో పోలిస్తే తక్కువ చక్కెర స్థాయిలను కలిగి ఉంటుంది
మధుమేహ వ్యాధిగ్రస్తులు వంకాయను తీసుకోవడం వల్ల శరీరంలో యాంటీఆక్సిడెంట్ల పరిమాణం పెరుగుతుంది
యాంటీ-ఆక్సిడెంట్ల సహాయంతో, శరీరం ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టాన్ని నివారిస్తుంది
అందుకే డయాబెటిక్ రోగులు దీనిని తినవచ్చు