రెడ్‌మీ నుంచి నోట్‌ 11 సిరీస్‌లో మరో స్మార్ట్‌ఫోన్‌ విడుదల

రెడ్‌మీ నోట్‌ 11 సీరిస్‌ మూడు స్టోరేజీ వేరియంట్లలో లభ్యమవుతోంది. 4GB ర్యామ్‌+64GB స్టోరేజీ వేరియంట్‌ ధర రూ.13,499

6GB+64 స్టోరేజీ ధర రూ.14,499. అలాగే 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ ధర రూ.15,999గా ఉంది

6.43 అంగుళాల పుల్ హెచ్‌డీ+ అమొలెడ్ డిస్‌ప్లే , క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 680 ప్రాసెసర్‌, ఆండ్రాయిడ్ 11 + MIUM 13 ఆపరేటింగ్ సిస్టమ్

50 ఎంపీ+ 8 ఎంపీ+ 2 ఎంపీ+ 2 ఎంపీ రియర్‌ క్వాడ్ కెమెరా, 13 ఎంపీ ఫ్రంట్‌ కెమెరా, 5,000mah బ్యాటరీ