10 సిరీస్‌లో వరుసగా ఫోన్లు విడుదల చేస్తోంది రెడ్‌మీ

తాజాగా 10 ప్రైమ్‌ + 5జీ ఫోన్‌ను లాంచ్‌ చేయనుంది

6.5 ఇంచెస్‌, ఫుల్‌ హెచ్‌డీ+ ఈ ఫోన్‌ సొంతం

50 ఎంపీ రెయిర్‌ కెమెరా, 5 మెగా ఎంపీ సెల్ఫీ కెమెరా

ధర రూ. 10,000 నుంచి రూ. 15,000 మధ్య ఉండనుంది