రెడ్‌మీ 10 మోడల్‌ విడుదల చేసింది. మార్చి 24 నుంచి ఫ్లిప్‌కార్టు, ఎమ్‌ఐ వెబ్‌సైట్‌లో అందుబాటులో..

4జీబీ ర్యామ్‌+128జీబీ ధర రూ.9,999, 6జీబీ ర్యామ్‌ +128జీబీ స్టోరేజీ ధర రూ.11,999

ఆండ్రాయిడ్‌ 11 ఆపరేటింగ్‌ సిస్టమ్‌పై ఫోన్‌ పని చేస్తుంది

6.71హెచ్‌డీ డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్‌ 680 ప్రాసెసర్‌. 50MP రెయిర్ కెమెరా, 5MP ఫ్రంట్‌ కెమెరా

10w ఛార్జింగ్‌ సపోర్ట్‌, 6000mah బ్యాటరీ, మరెన్నో ఫీచర్స్‌