ఓ అధ్యయనం ప్రకారం రెడ్‌వైన్‌లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి

పరిమిత పరిమాణంలో రెడ్‌ వైన్‌ తాగడం వల్ల చెడు కొలెస్ట్రాల్‌ స్థాయిలు తగ్గుతాయి

అందుకే రెడ్‌వైన్‌ గుండె ఆరోగ్యానికి మంచిదని ఆరోగ్యనిపుణులు అంటున్నారు

షుగర్‌ వ్యాధిగ్రస్తులు కూడా పరిమిత మోతాదులో దీనిని సేవించవచ్చు

క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడంలో కూడా రెడ్‌వైన్‌ ఉపయోగపడుతుంది