గత కొన్ని రోజులుగా  మిర్చి ధరలు భారీగా పెరుగుతున్నాయి

తాజాగా వరంగల్‌ ఏనుమాముల మార్కెట్‌లో క్వింటా మిర్చి రూ. 52 వేలు పలికింది

పత్తి కూడా మిర్చి  బాటలోనే నడుస్తోంది

క్వింటా కాటన్‌ ఏకంగా  రూ. 11,200కు చేరింది

 దీంతో వాణిజ్య పంటల రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు