తెలంగాణలో కొత్త ఏడాది సందర్భంగా మద్యం విక్రయాలు జోరుగా సాగాయి

6 రోజుల్లో రికార్డు స్థాయిలో రూ.1,111.29 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరిగాయి

డిసెంబరు 30న అత్యధికంగా రూ.254 కోట్లు

డిసెంబరు 31న రూ.216 కోట్లు విలువైన మద్యం అమ్మకాలు

గతేడాది (2021) డిసెంబరు 31వ తేదీన రూ.171.93 కోట్లు మద్యం విక్రయాలు జరిగాయి

కొత్త ఏడాది సందర్భంగా మద్యం విక్రయ వేళలు పొడిగించడంతో ప్రభుత్వానికి కాసుల పంట

నిన్న (డిసెంబరు 31) అర్ధరాత్రి 12 గంటల వరకు మద్యం అమ్మకాలు