గురువారం ఒక్క రోజే రూ.303 కోట్ల మద్యం అమ్మకాలు.

ఈ ఆర్థిక సంవత్సరం లో డిపోల నుండి 2021-22లో మద్యం అమ్మకాలు రూ.30 వేల 780 కోట్లు. 

మార్చి నెలలో  రూ.2 వేల 810 కోట్లు. 

2020-21లో 27,289 కోట్ల అమ్మకాలు