రాధేశ్యామ్ ప్రమోషన్స్ బిజీగా మారిన ప్రభాస్ అండ్ పూజ హెగ్డే 

పోటా పోటీగా ఫోటోలకు ఫోజులిచ్చిన డార్లింగ్ తో బుట్టబొమ్మ 

క్యాజువల్ లుక్ లో ఆకట్టుకుంటున్న ప్రభాస్

మూవీ ప్రమోషన్స్ కోసం జుహుకి వచ్చిన హీరో , హీరోయిన్ 

 రెడ్ కలర్ మోనోటోన్ డ్రస్ లో ఎట్రాక్ట్ చేస్తున్న పూజ 

ఈ డ్రస్ లో అందంగా ఉన్నావ్ అంటూ నెటిజన్లు కామెంట్స్