టాలీవుడ్ సీనియర్ నటుడు రెబల్ స్టార్ కృష్ణం రాజు అనారోగ్యంతో తుదిశ్వాస విడిచారు.

చిలకా గోరింక చిత్రంతో హీరోగా వెండి తెరపై అడుగు పెట్టి దాదాపు 190 సినిమాల్లో నటించారు.

న‌టుడిగా త‌న‌దైన శైలితో ప్ర‌త్యేక‌మైన ఫ్యాన్ బేస్‌ని ఏర్పాటు చేసుకున్నారు కృష్ణంరాజు.

అయితే కృష్ణంరాజు కు సంబంధించిన కొన్ని అరుదైన ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..

ఒకే ఫ్రేమ్ లో కృష్ణంరాజు తో చిరంజీవి , నాగార్జున , వెంకటేష్ 

స్టైలిష్ లుక్ లో కృష్ణంరాజు

కృష్ణంరాజు ఫ్యామిలీ తో ఎక్కువ సమయం గడిపేవారు.. ప్రభాస్ అంటే రాజుగారికి ఎంత ఇష్టమో చెప్పనవసరం లేదు..

భార్య శ్యామలాదేవితో కృష్ణంరాజు