రెబల్‌ స్టార్‌ కృష్టం రాజు ఈ రోజు తెల్లవారు జామున 3 గంటల 25 నిముషాలకు స్వర్గస్తులయ్యారు

83 ఏళ్ల కృష్టం రాజు గత కొంత కాలంగా గుండె కొట్టుకునే వేగంలో సమస్య ఉంది

రక్తప్రసరణలో ఇబ్బంది కారణంగా గతేడాది ఆయన కాలికి ఆపరేషన్‌ జరిగింది

మూత్రపిండాలు, ఊపిరితిత్తుల సమస్యలతోపాటు మధుమేహం, పోస్ట్ కోవిడ్‌తో బాధపడుతున్న కృష్టం రాజును వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందించారు వైద్యులు

ఈ రోజు ఉదయం తీవ్రమైన గుండె పోటు (కార్డియాక్ అరెస్ట్‌) రావడంతో కన్నుమూశారు

కృష్ణంరాజుకు భార్య శ్యామలాదేవి, కుమార్తెలు ప్రసీది, ప్రకీర్తి, ప్రదీప్తి ఉన్నారు

ప్రభాస్‌ కృష్ణంరాజు కుమారుడు కాదు. ఆయన సోదరుడు ఉప్పలపాటి సూర్యనారాయణరాజు కుమారుడు