వైజాగ్ భారతదేశం యొక్క మొదటి నావల్ బేస్‌కు నిలయంగా ఉంది.

Vizag Naval Base

1971 ఇండో-పాకిస్తాన్ యుద్ధంలో దాని శక్తి ప్రభావవంతంగా ప్రదర్శించబడింది.

1971 Indo Pak War

ప్రపంచంలోనే రెండు ప్రధాన ఓడరేవులు కలిగిన ఏకైక నగరం విశాఖపట్నం.

Vizag Port (1)

హిందుస్థాన్ షిప్‌యార్డ్, భారతదేశంలోని పురాతన, అతిపెద్ద షిప్‌యార్డ్ విశాఖపట్నంలో ఉంది.

Hindustan Shipyard (2)

స్వాతంత్య్రానంతరం భారతదేశంలో పూర్తిస్థాయిలో నిర్మించిన తొలి నౌక ఇక్కడే ఉంది.

Hindustan Shipyard (1)

విశాఖపట్నంలోని గంగవరం ఓడరేవు భారతదేశపు లోతైన ఓడరేవు.

Gangavaram Port

భారతదేశపు మొట్టమొదటి అణు జలాంతర్గామి INS అరిహంత్  (శత్రువులను నాశనం చేసేది) వైజాగ్‌లో నిర్మించబడింది.

Ins Arihant

ఈ నగరంలో ఆగ్నేయాసియాలో మొట్టమొదటిసారిగా రామ కృష్ణ బీచ్‌లో జలాంతర్గామి మ్యూజియం ఏర్పాటు చేసారు.

Submarine Museum

దేశం యొక్క అత్యంత శక్తివంతమైన లైట్‌హౌస్ విశాఖ డాల్ఫిన్స్ నోస్ పైన ఉంది 65 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓడలను నిర్దేశిస్తుంది.

Vizag Light House

విశాఖలోని ఓడరేవు తూర్పు తీరంలోని ఏకైక సహజ నౌకాశ్రయం.

Vizag Port (2)