బ్యాంకు కస్టమర్లకు క్రెడిట్‌ స్కోర్‌ లేకపోతే నష్టాలు కలిగిస్తాయి

క్రెడిట్ స్కోర్‌ లేకపోతే బ్యాంకులు రుణాలు ఇచ్చేందుకు నిరాకరిస్తాయి

బ్యాంకులు రుణం ఇచ్చినా.. వడ్డీ ఎక్కువగా వసూలు చేస్తాయి

బీమా కంపెనీలు అధిక ప్రీమియం వసూలు చేస్తాయి

గోల్డ్‌ లోన్‌ దరఖాస్తుపై పత్రాలను నిశితంగా పరిశీలిస్తారు

కారు రుణం కూడా ఇచ్చేందుకు నిరాకరిస్తాయి

ఒక వేళ స్కోర్‌ లేకపోయినా లోన్‌ ఇస్తే అధిక వడ్డీ వసూలు చేస్తాయి

అందుకే క్రెడిట్‌ స్కోర్‌ బాగుండేలా చూసుకోవడం మంచిది

సరైన క్రెడిట్‌ స్కోర్‌ లేకపోతే ఎప్పుడు కూడా బ్యాంకు నుంచి రుణం తీసుకోలేరు