శోభనం రోజున తమలపాకు పాన్ తినడం వల్ల మగాళ్లలో లైంగిక సామర్థ్యం పెరుగుతోంది.

తమలపాకులో యాంటీ ఇన్ఫ్లమేటరీ, డియోడరెంట్, యాంటీ డయాబెటిక్, యాంటీ ఇన్ఫెక్టివ్ వంటి గుణాలు ఉంటాయి.

 ఇవి తీసుకోవడం వల్ల మగవారిలో టెస్టోస్టిరాన్ హార్మోన్స్ పెరుగుతాయి.

అందుకే కొత్తగా పెళ్లిచేసుకున్న పురుషులు తమలపాకు పాన్ తీసుకోవాలని పెద్దలు చెప్తుంటారు.

తమలపాకుల్లో యాంటీ మైక్రోబియల్ క్యాన్సర్ నిరోధక, డయాబెటిక్ వ్యతిరేక లక్షణాలు ఉన్నాయి.