గబ్బిలాలు తలక్రిందులుగా ఎందుకు వేలాడతాయని ఎప్పుడైనా ఆలోచించారా
మనం కాసేపు తలకిందులుగా ఉండలేము.. అలాంటిది గబ్బిలాలు జీవిత కాలం తలక్రిందులుగా వేలాడుతాయి
మరి అవి తలక్రిందులుగా వేలాడదీయడంలో ఎందుకు ఇబ్బంది పడటం లేదు
ఇవి తలక్రిందులుగా వేలాడడానికి కారణం ఇప్పుడు తెలుసుకుందాం
ప్రపంచవ్యాప్తంగా కనిపించే చాలా రకాల గబ్బిలాలు గోధుమ లేదా నలుపు రంగులో ఉంటాయి. వీటి 'కండరాలు రివర్స్‌లో పనిచేస్తాయి'
నేషనల్ జియోగ్రాఫిక్ నివేదిక ప్రకారం.. గబ్బిలాలు చాలా తేలికగా ఉంటాయి. కాబట్టి అవి గురుత్వాకర్షణ, రక్త ప్రసరణ వల్ల పెద్దగా బాధపడవు
దీని కారణంగా గబ్బిలాలు తమను తాము తలక్రిందులుగా వేలాడగలవు. వాటి ప్రత్యేక నిద్ర కారణంగా అవి బాగా ఎగురుతాయి
గబ్బిలం తలకిందులుగా వేలాడుతూ చనిపోయిన తర్వాత కూడా అది తలక్రిందులుగా ఉంటుంది