రియల్‌మి టెక్‌లైఫ్ బడ్స్ ఎన్‌100 భారతదేశంలో రిలీజ్ అయింది

నెక్ బ్యాండ్ ఇయర్ ఫోన్ ధర రూ. 1299

ప్రముఖ ఈ కామర్స్ సైట్ ప్లిప్ కార్ట్‌లో అందుబాటులో ఉన్నాయి.

నెక్ బ్యాండ్ ఇయర్ ఫోన్ 16 గంటలు ప్లే బ్యాక్ సమయాన్ని కలిగి ఉంది.

 భారతదేశంలో మార్చి 15నుంచి రెండు రంగుల్లో అందుబాటులో ఉంది.