త్వరలో రియల్‌మీ నుంచి భారత్ మార్కెట్లోకి Realme 11 Pro 5G

రియల్‌మీ 11 ఫోన్‌తోపాటు రియల్‌మీ 11 ప్రో, రియల్‌మీ 11 ప్రో+ ఫోన్లు కూడా మార్కెట్లోకి రానున్నాయి

ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 13 విత్ రియల్ మీ యూఐ 4.0 వర్షన్‌తో పని చేస్తుందని తెలుస్తుంది

ఈ మొబైల్‌లో 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ మూడు కలర్ వేరియంట్లలో లభ్యం కానుంది

ప్రపంచంలోనే తొలి 200-మెగా పిక్సెల్ కెమెరా సెటప్ గల ఫోన్ రియల్‌మీ తీసుకు రానున్నట్లు సమాచారం

రియల్‌మీ 11 ప్రో 8జీబీ ర్యామ్ 256 జీబీ వేరియంట్ ధర రూ.20 వేలు

12 జీబీ+ 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ సుమారు రూ.24 వేలు 

2 జీబీ ర్యామ్ విత్ 512 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ ఫోన్ దాదాపు రూ.26 వేలు ఉండే అవకాశం

రియల్ మీ 11 ప్రో + ఫోన్ 12 జీబీ ర్యామ్ విత్ 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ సుమారు రూ.24 వేలు

12 జీబీ ర్యామ్ విత్ 512 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ సుమారుగా రూ.27 వేలు