Realme6

 రియల్‌మీ నార్జో ఎన్55 ఫోన్‌ను లాంచ్‌ చేసింది

Realme5

 ఏప్రిల్‌ 18 నుంచి సేల్స్‌ ప్రారంభంకానున్నాయి

Realme4

 4జీబీ ర్యామ్‌+128 జీబీ స్టోరేజ్‌ ధర రూ. 10,999, 6జీబీ ర్యామ్‌+128జీబీ స్టోరేజ్‌ ధర రూ. 12,999గా ఉంది

Realme3

 6.72 ఇంచెస్‌ డిస్‌ప్లే

మీడియాటెక్‌ హీలియో జీ88 ఎస్‌ఓసీ ప్రాసెసర్‌

64 ఎంపీ రెయిర్, 8 ఎంపీ ఫ్రంట్ కెమెరా