రియల్‌మీ నుంచి అదిరిపోయే మరో స్మార్ట్‌ఫోన్‌

డిసెంబర్‌ 8న Realme 10 Pro సిరీస్‌ విడుదల

ఈ సిరీస్‌లో రియల్‌ మీ 10ప్రో, 10 ప్రో+ రెండు వేరియంట్లలో విడుదల

రియల్‌ మీ 10 ప్రోలో డైమెన్షన్‌ 1080 ప్రాసెసస్‌

 108 మెగాపిక్సల్‌ కెమెరా

 రియల్‌ మీ ప్రోలో 5000mAh బ్యాటరీ, 33W ఫాస్ట్‌ ఛార్జర్‌

రియల్‌ మీ ప్రో+లో 5000mAh బ్యాటరీ, 67W ఛార్జర్‌