రియల్ మీ మరో కొత్త సిరీస్ భారతదేశంలో లాంచ్ కాబోతుంది

అదే రియల్ మీ 10 ప్రో సిరీస్

ఇందులో రియల్ మీ 10 ప్రో మరియు రియల్ మీ  10 ప్రో+ అనే రెండు ఫోన్‌లు ఉంటాయి

10 ప్రోలో డైమెన్షన్ 1080 ప్రాసెసర్ ఉంటుంది

10 ప్రోలో 5000mAh బ్యాటరీ, 33W ఫాస్ట్ ఛార్జర్ ఉంది

108MP కెమెరా ప్రధాన హైలైట్

10 ప్రో+లో 5000mAh బ్యాటరీ, 67W ఛార్జర్ ఉంది

ఇన్ని మంచి ఫీచర్స్ ఉన్న ఈ రియల్ మీ 10 సిరీస్ డిసెంబర్ 8న లాంచ్ చెయ్యనున్నారు