డెబిట్‌, క్రెడిట్‌ కార్డుల జారీ విషయంలో ఆర్బీఐ మరింత కట్టదిట్టం

కస్టమర్‌ అడగకుండా ఎటువంటి కార్డులు జారీ చేయవద్దని ఆదేశం

ఉన్నకార్డులను కూడా అప్‌గ్రేడ్‌ చేయవద్దని కూడా ఆదేశించిన ఆర్బీఐ

ఈ విషయంలో నిబంధనలు ఉల్లంఘిస్తే బ్యాంకులకు భారీ జరిమానా

ఈ కొత్త నిబంధనలు జూలై 1 నుంచి అమల్లోకి..