రెండు సహకార బ్యాంకులపై రిజర్వ్‌ బ్యాంకు కొరఢా

 రెగ్యులేటరీ లోపాల కారణంగా రెండు సహకార బ్యాంకులపై రూ.2 లక్షల జరిమానా

 అలాగే ఎంయూఎఫ్‌జీ బ్యాంకుకు రూ.30 లక్షల జరిమానా

 నిబంధనలు పాటించనందున ఈ జరిమానా విధిస్తున్నట్లు ఆర్బీఐ వెల్లడి

 గతవారం పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకుపై రూ.30 లక్షలు, ఎస్‌బీఐకి కోటి జరిమానా