రెండు ప్రైవేటు బ్యాంకులపై ఆర్బీఐ గట్టి షాకిచ్చింది

నిబంధనలు పాటించని యాక్సిస్‌ బ్యాంకు, ఐడీబీఐ బ్యాంకుకు జరిమానాలు

యాక్సిస్‌ బ్యాంకుకు రూ.93 లక్షలు, ఐడీబీఐ బ్యాంకుకు రూ.90 లక్షల జరిమానా

ఖాతాల్లో కనీస నిల్వలను కొనసాగించడంలో విఫలమైన యాక్సిస్‌ బ్యాంకు

 ఐడీబీఐ బ్యాంకుల్లో పలు మోసపూరిత లావాదేవీలు జరిగినట్లు గుర్తింపు