10 నుంచి 2000 నోట్ల ముద్రణకు కొంత మొత్తం ఖర్చు అవుతుంది

కాగితాలు, ఇంకు ధరలు పెరిగిన తర్వాత రేట్లు మరింతగా పెరిగాయి

10,200,500 నోట్ల ప్రింటింగ్‌ ఖరీదు ఎంతో తెలుసుకుందాం

10 రూపాయలు: ఆర్బీఐ 1000 నోట్లకు రూ.960 ఇస్తుంది (నోటుకు 96 పైసలు)

20 రూపాయలు: 1000 నోట్లను ముద్రించేందుకు 950 రూపాయల ఖర్చు

500 రూపాయలు: ఆర్బీఐ తన 1000 నోట్ల ప్రింటింగ్‌కు రూ.2290