పచ్చి పసుపు తీసుకోవడం వల్ల రోగనిరోధక వ్యవస్థ బలపడుతుంది
చర్మం మెరుస్తూ ఆరోగ్యంగా ఉంటుంది
ఇన్సులిన్ స్థాయిని నియంత్రించడంలో సహాయపడుతుంది
మధుమేహం సమస్య నుండి ఉపశమనం అందిస్తుంది
పచ్చి పసుపులో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఉన్నాయి
ఇన్ఫెక్షన్ వల్ల వచ్చే వ్యాధులను దరిచేరనీయదు
గాయాలను నయం చేయడంలో ప్రభావవంతంగా ఉంటుంది
పచ్చి పసుపు తినడం వల్ల కాలేయం కూడా ఆరోగ్యంగా ఉంటుంది