రవిబాబు దర్శకత్వంలో పూర్ణ ఎక్కువ చిత్రాల్లో నటించిన విషయం తెలిసిందే

Fill in some text

తాజాగా 'అసలు' అనే మూవీ కూడా వచ్చింది

 దీంతో వీరి మధ్య ఏదో ఉంది అంటూ పుకార్లు షికార్లు చేశాయి

ఈ వార్తలపై రవిబాబు  తాజాగా స్పందించారు

 పూర్ణతో తనకు లవ్‌ ఎఫైర్‌ ఉందన్న రవిబాబు. కానీ అది అందరూ అనుకనేది కాదన్నారు.

Fill in some text

ప్రతి దర్శకుడికీ తన నటులతో అలాంటి అనుబంధమే ఉంటుందన్నారు.

తన కొత్త కొత్త సినిమా వాషింగ్ మిషన్‌కు పూర్ణ నో చెప్పిందని రవి చెప్పుకొచ్చాడు

ఇలా పుకార్లకు చెక్‌ పెట్టారు దర్శకుడు రవిబాబు