తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కరలేని పేరు రవీనా టాండన్

వివాహానికి ముందే 1995లో పూజ, ఛాయ అనే ఇద్దరు కుమార్తెలను దత్తత తీసుకున్న నటి

సింగిల్ మదర్ అయిన తర్వాత 2004లో ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్ అనిల్ తడానితో వివాహం

వివాహానంతరం రాషా, రణబీర్ అనే ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చింది

రవీనా టాండన్‌ కుమార్తె రాషా (17) త్వరలో బాలీవుడ్‌లో అడుగుపెట్టబోతున్నట్లు సమాచారం

అజయ్ దేవగన్ మేనల్లుడు అమన్ దేవగన్‌ రాషా జత కట్టనుంది

రవీనా టాండన్‌ కూతురు రాషా.. అందంలో తల్లిని మించిపోయిందని టాక్‌