సుధీర్‌వర్మ దర్శకత్వంలో రవి తేజ హీరోగా నటించిన చిత్రం ‘రావణాసుర’

Ravanasura (4)

అభిషేక్‌ పిక్చర్స్‌, ఆర్‌.టి.టీమ్‌ వర్క్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రంలో హీరో సుశాంత్‌ ఓ కీలక పాత్రలో నటించారు

Ravanasura (6)

ఈ చిత్రమ్ ఏప్రిల్‌ 7న ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలోనే ప్రచారపర్వం జోరు పెంచింది చిత్ర బృందం

Ravanasura (5)

ప్రచారంలో భాగంగా ఈనెల 28న ఈ చిత్రం ట్రైలర్‌ విడుదల చేయనున్నారు మూవీ మొకేర్స్

Ravanasura (7)

శనివారం ఈ విషయాన్ని అధికారికంగా ప్రేకటిస్తు ఓ కొత్త పోస్టర్‌ను అభిమానులతో పంచుకుంది మూవీ యూనిట్

Ravanasura (2)

ఆ పోస్టర్‌లో రవితేజ తుపాకీ పట్టుకొని చేతులు పైకెత్తి సీరియస్‌ లుక్‌లో కనిపించగా.. బ్యాక్‌గ్రౌండ్‌లో కోర్టు గది తగలబడే సన్నివేశం ఆసక్తి రేకెత్తిస్తోంది

Ravanasura (3)

స్టైలిష్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ కథతో రానున్న ఈ చిత్రంలో రవితేజ న్యాయవాది పాత్రలో కనిపించనున్నారు

Ravanasura (1)

ఈ సినిమాలో అను ఇమ్మాన్యుయేల్‌, మేఘా ఆకాష్‌, ఫరియా అబ్దుల్లా, దక్షా నగార్కర్‌, పూజిత పొన్నాడ హీరోయిన్స్ గా నటిస్తున్నారు

Ravanasura (8)