తిరుమలలో 2023 జనవరి 28న రథసప్తమి  వేడుకలు

ఉదయం 5 నుండి సాయంత్రం 8 వరకు సప్త వాహన సేవలు  

తిరుమలలో రథసప్తమిరోజున వాహన సేవల వివరాలు

ఉదయం 5.30 గం. సూర్యప్రభ వాహనం

ఉదయం 9 గం. చిన్న శేష వాహనం

ఉదయం11 గం. గరుడ వాహనం

మధ్యాహ్నం 1 గం. హనుమంత వాహనం

సాయంత్రం 4 గం. కల్పవృక్ష వాహనం

సాయంత్రం 6 గం.  పెద్ద శేష వాహనం

రాత్రి 8 గం.  చంద్రప్రభ వాహనం