రష్మిక మందన్నా ప్రస్తుత సినిమాలతో బిజీగా ఉంది

పుష్ప 2 తో పాటు హిందీలోనూ వరుస సినిమాలు చేస్తోంది

ఐపీఎల్ 2023 ప్రారంభోత్సవంలో రష్మిక సందడి చేసిన సంగతి తెలిసిందే

తాజాగా ఈ ధనాధన్‌ టోర్నీపై మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిందీ అందాల తార

తనది కర్ణాటకే కాబట్టి ఆర్సీబీనే కప్‌ గెలవాలని కోరుకుంటున్నానంది

తన ఫేవరేట్ క్రికెటర్ విరాట్ అని, అతనొక అద్భుతమంటూ కొనియాడింది

ఓ క్రీడాఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ కామెంట్స్ చేసింది రష్మిక