ఐశ్వర్య రాజేష్ వ్యాఖ్యల పై రష్మిక మందన్న స్పందించింది

శ్రీవల్లి పాత్ర విషయంలో ఐశ్వర్య రాజేష్ తన అభిప్రాయాలను వెల్లడించింది

పుష్ప సినిమాలో శ్రీవల్లి పాత్రను నేను బాగా చేస్తానన్న ఐశ్వర్య

అలాంటి పాత్రలు తనకు సరిపోతాయని వ్యాఖ్య

దీన్ని తప్పుగా అన్వయించారంటూ వివరణ

నేను సరిగ్గానే అర్థం చేసుకున్నానంటూ రష్మిక కామెంట్

నీవంటే నాకు ప్రేమ, గౌవరం ఉన్నాయనేది నీకు తెలుసు అన్న రష్మిక