పాన్‌ ఇండియా హీరోయిన్‌ రష్మిక మందన్నా తన చిన్ననాటి విషయాలను గుర్తుచేసుకుంది.

కొన్నేళ్ల పాటు ఫ్యామిలీకి దూరంగా హాస్టల్‌లోనే  ఉంటూ  చదువుకుందంట రష్మిక.

కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ సరిగా లేకపోవడంతో హాస్టల్‌లో తనను ఎవరూ అర్ధం చేసుకునేవారు కాదట

 అందరూ అపార్థం చేసుకోవడంతో రాత్రి ఒంటరిగా వెక్కివెక్కి  ఏడ్చేదట

ఇక చదువులోనూ చాలా వీక్‌గా ఉండేదట రష్మిక

 సప్లిమెంటరీ పరీక్షల వల్ల డిగ్రీ కాలేజీలో ఆలస్యంగా జాయిన్‌  అయ్యిందట

అమ్మ సహాయంతో క్లిష్ట పరిస్థితులను అధిగమించి స్ట్రాంగ్‌గా మారిపోయానంటూ ఎమోషనలైందీ అందాల తార.