సినిమాలతో పాటు సోషల్‌ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటోంది కన్నడ బ్యూటీ రష్మిక మంధాన.

సినిమా విశేషాలతో పాటు తన గ్లామరస్‌ అండ్‌ ఫ్యాషనబుల్‌ ఫొటోలను షేర్‌ చేసుకుంటుంది.

రష్మిక ఫొటోలకు నెట్టింట బాగా క్రేజ్‌ ఉంటుంది. ఆమె షేర్‌ చేసిన కొద్ది క్షణాల్లోనే ఫొటోలు వైరలవుతుంటాయి.

తాజాగా ఒక మ్యాగజైన్ కోసం నిర్వహించిన ఫొటోషూట్‌లో పాల్గొంది రష్మిక.

అనంతరం దీనికి సంబంధించిన ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పంచుకుంది. ఇవి నెటిజన్లను బాగా ఆకట్టుకుంటున్నాయి.

ప్రస్తుతం అల్లు అర్జున్ హీరోగా రానున్న పుష్ప 2 సినిమాలో పాటు విజయ్ వారసుడు సినిమాల్లో నటిస్తుంది రష్మిక.

రణ్‌బీర్ కపూర్ హీరోగా తెరకెక్కుతోన్న యానిమల్ సినిమాలోనూ నేషనల్‌ క్రష్‌ కీలక పాత్ర పోషిస్తోంది.