కుర్రాళ్లని ఎలా హీటెక్కించాలో తెలిసిన బ్యూటీ రష్మిక
అందాల వడ్డనలో మరింత షైన్ అవుతోంది ఈ బ్యూటీ
ఈ అమ్మడు ఎర్ర చీరలో కిర్రెక్కించింది
పుష్ప` విజయంతో పాన్ ఇండియా లో గుర్తింపు దక్కింది.
`పుష్ప ది రూల్` షూట్ కి రెడీ అవుతోంది.