పుష్ప తో పాన్ ఇండియా హిట్ అందుకున్న రష్మిక మందన్న
బాలీవుడ్ లో సైతం అవకాశాలను అందుకుంటూ బిజీ
మోకాలి నొప్పితో బాధపడుతున్న రష్మిక
డాక్టర్ గురువారెడ్డిని కలిసిన వైనం
దాని వల్లే మోకాళ్ల నొప్పులు వచ్చాయని కామెడీ చేసిన డాక్టర్
మోకాలి నొప్పి వల్ల ఆమె తన దగ్గరకు వచ్చే అవకాశం కలిగిందన్న డాక్టర్