పాన్‌ ఇండియా బ్యూటీ రష్మిక వరుస సినిమాలతో దూసుకుపోతుంది.

దక్షిణాదితో పాటు బాలీవుడ్‌లోనూ ఈ భామకు ఆఫర్లు క్యూ కడుతున్నాయి.

సినిమాలతో పాటు సోషల్‌ మీడియాలోనూ తెగ యాక్టివ్‌గా ఉంటోంది రష్మిక

సినిమాలతో పాటు వ్యక్తిగత విషయాలను ఫ్యాన్స్‌తో షేర్‌ చేస్తుంటుంది

 తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో మరో మైలురాయిని చేరుకుంది రష్మిక

38 మిలియన్ల ఫాలోవర్స్‌తో అత్యధిక ఫాలోవర్స్‌ కలిగిన స్టార్స్‌లో ఒకరిగా గుర్తింపు తెచ్చుకుంది

ప్రస్తుతం పుష్ప2తో పాటు మరికొన్ని క్రేజీ ప్రాజెక్టుల్లో నటిస్తోంది రష్మిక