పాన్ ఇండియా హీరోయిన్ గా మారింది రష్మిక మందన్న

పుష్ప సినిమాతో సంచలన విజయం అందుకుంది

రష్మిక పేరు నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది

రష్మిక ఐదు ఇళ్లు కొందంటూ నెట్టింట కథనం వైరల్

‘పుష్ఫ’ ఎఫెక్ట్ అంటూ కామెంట్స్

ఫన్నీగా కౌంటర్ ఇచ్చిన నటి

అవన్నీ నిజమైతే బాగుండు అన్న రష్మిక