అల్లు అర్జున్‌, రష్మిక కాంబినేషన్‌లో వచ్చిన పుష్ప బ్లాక్‌ బస్టర్‌ హిట్‌గా నిలిచింది

ఇందులో శ్రీవల్లిగా నటించిన రష్మిక పాత్రకు మంచి పేరొచ్చింది

ప్రస్తుతం ఈ మూవీకి సీక్వెల్‌గా పుష్ప-2 షూటింగ్‌ శరవేగంగా జరగుతోంది

ఇదిలా ఉంటే  పుష్ప-2 పై నెట్టింట్లో ఒక రూమర్‌ తెగ వైరలవుతోంది

ఇందులో రష్మిక చనిపోతుందంటూ ఒక ఫొటో తెగ చక్కర్లు కొడుతుంది

అయితే ఆ ఫోటో పుష్ప-2లోది కాదు. ఓ మరాఠీ సినిమాకు సంబంధించినది

ఇక అక్కడ కనిపించినది కూడా రష్మిక కాదు. ఆమె పేరు ఈషా దివేకర్‌