ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ హీరోయిన్స్ లిస్ట్ తెస్తే మొదట కనిపించే పేరు రష్మిక మందన్న(Rashmika Mandanna) .

ఛలో సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన ఈ చిన్నది.. ఇప్పుడు హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకునే హీరోయిన్ అయ్యింది.

తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ స్టేటస్ ను అందుకుంది రష్మిక. స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్స్ దక్కించుకుంటూ దూసుకుపోతోంది.

బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్న ఈ బ్యూటీ తెలుగుతో పాటు తమిళ్ , హిందీ భాషల్లోనూ సినిమాలు చేస్తోంది.

ఈ అమ్మడి నటనతో పాటు ఎక్స్‌ప్రెషన్స్‌ కూడా బోలెడు మంది ఫ్యాన్స్ ఉన్నారు.

క్యూట్ క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌ తో ఫ్యాన్స్ ను అందరిని తనవైపు ఆకర్షించుకుంటుంది.

ఈ ముద్దుగుమ్మ ఇచ్చినట్టు ఎక్స్‌ప్రెషన్స్‌ మిగత హీరోయిన్స్ తక్కువ అనే చెప్పాలి.

కిల్లింగ్ ఎక్స్‌ప్రెషన్స్‌ అంటూ ఫ్యాన్స్ హోరిస్తుంటారు.

కిల్లింగ్ ఎక్స్‌ప్రెషన్స్‌ అంటూ ఫ్యాన్స్ హోరిస్తుంటారు.