పుష్ప సినిమాతో పాన్ ఇండియా లెవల్లో క్రేజ్ సొంతం చేసుకుంది రష్మిక
ప్రస్తుతం రష్మిక చేతినిండా సినిమాలతో బిజీగా ఉందన్న సంగతి తెలిసిందే.
తెలుగులో కాదు.. తమిళం, హిందీలోనూ ఈ ముద్దుగుమ్మ సత్తా చాటుతుంది.
హిందీలో గుడ్ బై సినిమాలో నటిస్తోంది.
తాజాగా ఈ మూవీ షూటింగ్ పూర్తయ్యింది.