అందాల భామ రష్మిక ప్రస్తుతం తెలుగు తమిళ్, హిందీ , కన్నడ భాషల్లో సినిమాలతో బిజీగా గడుపుతోంది.

ఈ అమ్మడి చేతిలో ఇప్పటికే అరడజను కు పైగా సినిమాలు ఉన్నాయి.

వీటిలో సీతారామం సినిమా ఒకటి.

సీతారామం సినిమాలో అఫ్రిన్ అనే కాశ్మీర్ యువతి పాత్రలో నటిస్తోంది.

ఈ సందర్భంగా ముద్దుగుమ్మ రష్మిక మాట్లాడుతూ..

అఫ్రిన్ లాంటి వైలెంట్ క్యారెక్టర్ ఈ సినిమాలో నాకు ఇచ్చారు..

ఈ పాత్రకు ఎలా న్యాయం చేయాలని దర్శకుడు హను గారిని అడిగాను అన్నారు రష్మిక.