రష్మిక భారీ ఆశలతోనే బాలీవుడ్  కి ఎంట్రీ ఇస్తోన్న సంగతి తెలిసిందే

బాలీవుడ్ ఆడియన్స్ ని బుట్టలో వేసుకోవాలని ట్రై చేస్తున్న అమ్మడు

 అవార్డు వేడుకల్లో డిజైన్ దుస్తుల్లో తళుక్కున మెరిసింది

బాలీవుడ్ డెబ్యూ మూవీ 'గుడ్ బై' త్వరలో రిలీజ్ అవుతుంది

 ప్రస్తుతం సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు బిజీ

 ఇంకా మిషన్ మజ్ను'.. 'యానిమల్' చిత్రాలు సెట్స్లో ఉన్నాయి.

రష్మిక భారీ ఆశలతోనే బాలీవుడ్ కి ఎంట్రీ ఇస్తోన్న సంగతి తెలిసిందే