కన్నడ బ్యూటీ రష్మిక పాన్ ఇండియా హీరోయిన్ గా బిజీగా ఉంది

దాంతో పాటు కొన్ని వివాదాలతోనూ హాట్ టాపిక్ గా మారింది

హీరోయిన్ గా రష్మికకి కన్నడ సినిమా కిరిక్ పార్టీ తో ఛాన్స్ దక్కింది

గతంలో కిరిక్ పార్టీ  గురించి ఆమె మాట్లాడకపోవడం వైరల్ అయ్యింది

కన్నడ సినీ ప్రేక్షకులు ఈ విషయంలో ఆమెను తీవ్రంగా విమర్శించారు

కాంతార విషయంలో కూడా ఆమె వివాదాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది

ఇటీవల కిరిక్ పార్టీ సినిమా గురించి.. సినిమా హీరో గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది

తనకు మొదటి సినిమా అవకాశం ఎలా వచ్చిందనేది చెప్పింది.