టాప్ త్రీ లో ఉన్న హీరోయిన్లుగా పూజ హెగ్డే .. రష్మిక .. కీర్తి సురేశ్

వరుస ఫ్లాపులతో సతమతమవుతోంది పూజాహెగ్డే

రాధేశ్యామ్,బీస్ట్, ఆచార్య సినిమాలు ఫ్లాప్ అయ్యాయి

మహేష్ సినిమాపైనే పూజా ఆశలు

సీతా రామం' సూపర్ హిట్ అయినప్పటికీ అది రష్మిక అకౌంట్ లో పడలేదు

కీర్తి సురేశ్ వరుస ఫ్లాపుల తరువాత 'సర్కారువారి పాట చేసింది

ఈ సినిమా హిట్ అయినప్పటికీ అది మహేష్ ఖాతాలో పడింది