రష్మి గౌతమ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా తెలుగు టీవీ రంగంలో మంచి పాపులర్ అయ్యారు.

ఈటీవీలో వచ్చే కామెడీ షో జబర్దస్త్ లో యాంకరింగ్ చేస్తూ.. తెలుగు రాష్ట్రాల్లో ఓ రేంజ్ లో క్రేజ్ సంపాదించుకున్నారు.

ప్రస్తుతం రష్మీ ఓ వైపు సినిమాలలో నటిస్తూనే.. మరోవైపు యాంకరింగ్ గా కూడా అదరగొడుతున్నారు.

 ఇదిలా ఉంటే.. రష్మి గౌతమ్ కి తాజాగా  ఓ బంఫర్ వచ్చినట్టు తెలుస్తోంది. 

ఈ భామకు బిగ్ బాస్ సీజన్ 7 లో ఓ కంటెస్టెంట్ గా పాల్గొనే ఛాన్స్ వచ్చిందని తెలుస్తోంది.

రెమ్యునరేషన్ మాత్రం భారీగా అడుగుతున్నట్టు టాక్ వినిపిస్తోంది.

 మరోవైపు ఈ సారి హోస్ట్ గా రానా వస్తున్నట్టు తెలుస్తోంది.