రాశి ఖన్నా మంచి అందగత్తె అనడంలో ఎలాంటి సందేహం లేదు

ఈ మధ్య కాలంలో ఆమె కామెడీతోను ఆకట్టుకుంటోంది

ప్రస్తుతం వరుస ఫ్లాపులతో ఉన్న రాశి ఖన్నా

 కొత్త కథానాయికల నుంచి ఎదురవుతున్న పోటీ

 అవకాశాల కోసం గట్టిగానే ప్రయత్నాలు

 రానున్న సినిమాల పైనే ఆశలు

 తమిళంలో 'సర్దార్' .. హిందీలో 'యోధ' సినిమాలు చేస్తోంది