ఊహలు గుసగుసలాడే సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైంది రాశీ ఖన్నా

అందం, అభినయంతో స్టార్‌ హీరోయిన్ల లిస్టులో చేరిపోయింది

తెలుగుతో పాటు తమిళ్‌, హిందీ సినిమాల్లో నటిస్తోందీ బ్యూటీ

అయితే సినిమా ఇండస్ట్రీలో తనకెవరూ గాడ్‌ ఫాదర్‌ లేరంటోంది రాశి

ఎలాంటి సినీ నేపథ్యం, ఎవరీ అండ లేకుండానే ఇండస్ట్రీలోకి వచ్చానంటోంది

ప్రస్తుతం తనకున్న మంచి పేరుకు నిలబెట్టుకుంటానంటోంది

భవిష్యత్‌లో ఏం జరుగుతుందో ఊహించేలేమంటోందీ అందాల తార