అందం, అభినయం కలగలిపిన అతికొద్ది మంది హీరోయిన్లలో రాశీఖన్నా

మద్రాస్‌ కేఫ్‌ మూవీతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ

ఊహలు గుసగుసలాడే సినిమాతో తొలి విజయం

ఇండస్ట్రీలో దాదాపు అందరు అగ్ర హీరోల సరసన నటించి మెప్పించిందీ చిన్నది.

1990 నవంబర్‌ 30న ఢిల్లీలో జన్మించిందీ బ్యూటీ

మొక్కలు నాటుతున్న సమయంలో తీసిన ఫొటోలను పోస్ట్‌ చేసిన రాశీ ఖన్నా

 ‘మొక్కలు నాటడం నాకు అత్యంత సంతోషాన్ని ఇచ్చే పని అని చెప్పిన రాశి